Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు!

Follow Udayam on Google
Rajesh Nyamathabad Aug 20, 2026 8:34 AM హైదరాబాద్General
‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు! - Udayam
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ SV Professionals సంస్థ 6,900 ప్లేస్‌మెంట్స్ సాధించి సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. ఈ అద్భుత విజయానికి ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ నుంచి అధికారిక గుర్తింపు లభించింది. సంస్థ ప్రతినిధులకు త్వరలో రికార్డు పత్రం అందజేయనున్నారు. నాణ్యమైన కెరీర్ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి సంస్థ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

Comments

G
Loading comments...