Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత్ ఘనవిజయం!

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 13, 2026 9:45 AM జాతీయంGeneral
ప్రపంచ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత్ ఘనవిజయం! - Udayam
కొలంబియాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో ఐదుగురు భారతీయ విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో భారత్ చైనా, రష్యాలతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ గొప్ప ప్రతిభపై అటామిక్ ఎనర్జీ కార్యదర్శి డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...