Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూ-23 ఫెన్సింగ్‌లో భారత్‌కు 17 పతకాలు

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 10:11 AM ఆల్ ఇండియా క్రీడలు
యూ-23 ఫెన్సింగ్‌లో భారత్‌కు 17 పతకాలు - Udayam
నైజీరియాలో జరుగుతున్న యూ-23 కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తొలిరోజే 17 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. ఆరు వ్యక్తిగత ఈవెంట్లలోనూ భారత ఫెన్సర్లు పతకాలు గెలిచారు. పురుషుల సాబర్‌లో నిఖిల్ వాఘ్, మహిళల ఫాయిల్‌లో జాయిస్ ఆశిత, ఎపీలో ప్రాచీ లోహన్, సాబర్‌లో జెఫెర్లిన్ స్వర్ణాలు సాధించారు. మిగిలిన ఈవెంట్లలో భారత్ రజత, కాంస్య పతకాలు గెలుచుకుంది.

Comments

G
Loading comments...