వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జమ్మూ, కాశ్మీర్, లడఖ్ భారత్‌లో అంతర్భాగమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. నార్వే విదేశాంగ మంత్రి ఎస్పెన్ బార్త్ ఈడే వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
జైస్వాల్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న అఘాయిత్యాలు, సీమాంతర ఉగ్రవాదానికి ఆ ప్రాంతాన్ని వినియోగించడంపైనే అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

