Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ vs జింబాబ్వే T20 సిరీస్: వైభవ్ సూర్యవంశీపైనే చూపు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 23, 2026 4:51 PM జాతీయంGeneral
భారత్ vs జింబాబ్వే T20 సిరీస్: వైభవ్ సూర్యవంశీపైనే చూపు - Udayam
వరుస ఓటముల తర్వాత పుంజుకోవాలనే పట్టుదలతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా గెలుపే లక్ష్యంగా జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. ఆయన సెంచరీ సాధిస్తే షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మల రికార్డులను అధిగమిస్తాడు. మరోవైపు విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ సైతం రికార్డుకు చేరువలో ఉన్నాడు.

Comments

G
Loading comments...