Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్‌తో భారత్‌ హాకీ పోరు నేడు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 11:44 AM క్రీడలుక్రీడలు
ఇంగ్లండ్‌తో భారత్‌ హాకీ పోరు నేడు - Udayam
ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ సోమవారం రెండో పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టెల్వీన్‌లో సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. భారత్‌ తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1తో గెలిచింది. ఇంగ్లండ్‌ 4-1తో పాకిస్థాన్‌ను ఓడించింది. రెండు జట్లు వరుసగా రెండో విజయంపై కన్నేశాయి.

Comments

G
Loading comments...