Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. కబడ్డీ సెమీస్‌కు భారత్

Follow Udayam on Google
Sai Sep 23, 2026 3:08 PM జాతీయంక్రీడలు
బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. కబడ్డీ సెమీస్‌కు భారత్ - Udayam
2026 ఆసియా గేమ్స్ పురుషుల కబడ్డీలో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఏలో బంగ్లాదేశ్‌పై 48-25తో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా మూడో గెలుపుతో భారత్‌కు పతకం ఖాయమైంది. తొలి అర్ధభాగంలో 29-9తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. రెండో భాగంలోనూ ఆధిపత్యం కొనసాగించింది. గురువారం చైనీస్ తైపీతో భారత్ తలపడనుంది.

Comments

G
Loading comments...