వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌తో సింధు నది జలాల ఒప్పందంపై PCA ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. అమెరికాలోని భారత ఎంబసీ స్పందిస్తూ, సదరు కోర్టు చట్టబద్ధంగా ఏర్పడలేదని, దాన్ని భారత్ ఎప్పుడూ గుర్తించలేదని తెలిపింది.
PCA తీర్పులను పట్టించుకోబోమని, ఒప్పందంపై నిర్ణయాలు భారత్‌దేనని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

