Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 24, 2026 9:13 AM జాతీయంGeneral
ప్రపంచంలోనే 3వ స్థానంలో భారత్ - Udayam
భారత్ సౌరశక్తి రంగంలో అద్భుత ప్రగతి సాధించింది. 2014లో 2.82 గిగావాట్లుగా ఉన్న సామర్థ్యం, 2026 నాటికి 162.15 గిగావాట్లకు చేరి 57 రెట్లు పెరిగింది. దీంతో చైనా, అమెరికాల తర్వాత భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. 2030 నాటికి 500 గిగావాట్ల హరిత విద్యుత్ లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తోంది. రూఫ్‌టాప్ సోలార్, జాతీయ సౌర మిషన్ వంటి పథకాలు ఈ విజయానికి దోహదం చేశాయి.

Comments

G
Loading comments...