వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా పాటిస్తున్న పాక్‌తో ఒప్పందాల సహకారం సాధ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టం చేసింది.
జమ్మూ కశ్మీర్ భారతదేశంలో ఎప్పటికీ విడదీయరాని అంతర్భాగంగా ఉంటుందని భారత్ పునరుద్ఘాటించింది. పొరుగు దేశం చేసే తప్పుడు ప్రచారాలను దీటుగా ఎదుర్కొంటూ, జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా దేశం ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

