వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ నేడు పూల్ ‘డి’ తొలి మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ చైనాతో తలపడనుంది. తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న భారత్‌కు ఈ పోరు కఠిన పరీక్షగా మారనుంది.
సవిత పూనియా, సుశీల చాను వంటి అనుభవజ్ఞులతో భారత్ బరిలోకి దిగుతోంది. గతేడాది ఆసియా కప్‌లో చైనా 4–1తో భారత్‌ను ఓడించింది.
Comments
Loading comments...

