Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6G కోసం భారత్ మాస్టర్ ప్లాన్

Follow Udayam on Google
Rakesh Jun 13, 2026 12:32 PM జాతీయంబిజినెస్
6G కోసం భారత్ మాస్టర్ ప్లాన్ - Udayam
దేశంలో 5G విజయవంతం కావడంతో, కేంద్రం 6G సేవల కోసం ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో AI ఆధారిత సాంకేతికత, స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను రూపకల్పన చేయనున్నారు. శాటిలైట్ నెట్‌వర్క్‌ల అనుసంధానంతో మారుమూల ప్రాంతాలకూ కనెక్టివిటీ అందించనున్నారు. ఇప్పటికే 4,000 పేటెంట్లతో భారత్ 2030 నాటికి 10% 6G మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...