వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటవడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దినుషా 100, డిక్‌వెలా 80 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4, జడేజా 3 వికెట్లు తీశారు. వెలుతురులేమితో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు.
Comments
Loading comments...

