వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ బలమైన దేశీయ డిమాండ్‌తో వృద్ధిలో దూసుకెళ్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2026-27కి భారత్ వృద్ధి రేటును 6.5 శాతంగా అంచనా వేసింది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, చమురు ధరలు కొంతమేర నియంత్రణలోకి రావడం భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా మారాయని ఐఎంఎఫ్ డైరెక్టర్ జూలీ కోజాక్ తెలిపారు.
Comments
Loading comments...

