వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, జపాన్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ‘షార్క్ ట్యాంక్’ తరహాలో ప్రత్యేక సిరీస్ ప్రారంభించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపాదించారు. టోక్యోలో జరిగిన స్టార్టప్ రౌండ్‌టేబుల్‌లో ఈ ఆలోచనను వెల్లడించారు.
వర్చువల్ సెషన్ల ద్వారా ఇరు దేశాల అంకురాలు తమ ఆలోచనలను పెట్టుబడిదారులకు వివరించవచ్చని పీయూష్ గోయల్ తెలిపారు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, మార్కెట్ అవకాశాల అన్వేషణకు ఈ వేదిక దోహదపడు
Comments
Loading comments...

