Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-జపాన్‌ మధ్య భద్రతా ఒప్పందం

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 4:32 PM జాతీయంవాణిజ్యం
భారత్‌-జపాన్‌ మధ్య  భద్రతా ఒప్పందం - Udayam
సముద్ర భద్రత సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్‌, జపాన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ కోసం రక్షణ సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. నౌకాదళాల మధ్య సమాచార భాగస్వామ్యం, సంయుక్త విన్యాసాలు, శోధన-రక్షణ సహకారం పెంచనున్నారు. నౌకా నిర్మాణంలో జపాన్‌ సాంకేతికత, భారత్‌ ఉత్పత్తి సామర్థ్యాలను వినియోగించుకోనున్నారు.

Comments

G
Loading comments...