Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-జపాన్ రక్షణ భాగస్వామ్యంపై సమీక్ష

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 13, 2026 3:41 PM జాతీయంGeneral
భారత్-జపాన్ రక్షణ భాగస్వామ్యంపై సమీక్ష - Udayam
టోక్యోలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలను మరింత బలోపేతం చేయాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. ఇరుదేశాల ప్రతినిధులు ప్రాంతీయ, గ్లోబల్ భద్రతా అంశాలపై సమగ్రంగా చర్చించారు. రక్షణ రంగాలు, సైబర్ సెక్యూరిటీ, స్పేస్, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైనిక వ్యాయామాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. త్వరలో జరగబోయే 2+2 మంత్రివర్గ సమావేశంపై కూడా వీరు చర్చించారు.

Comments

G
Loading comments...