Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులు పెంచుకోనున్న భారత్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 28, 2026 5:12 PM జాతీయంGeneral
అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులు పెంచుకోనున్న భారత్ - Udayam
అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. 2027 నాటికి మొత్తం ఎల్పీజీ దిగుమతుల్లో 25 శాతం అమెరికా నుంచే పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఇందుకోసం చమురు సంస్థలు త్వరలో టెండర్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...