Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ కప్‌లో భారత్ శుభారంభం

Follow Udayam on Google
అనురూప్ Aug 15, 2026 8:23 PM క్రీడలుక్రీడలు
హాకీ కప్‌లో భారత్ శుభారంభం - Udayam
పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2026లో భారత్‌ విజయంతో బోణీ చేసింది. శనివారం వాగెనర్‌ స్టేడియంలో జరిగిన పూల్‌ డి తొలి మ్యాచ్‌లో వేల్స్‌ను 3-1తో ఓడించింది. సంజయ్‌ మరియు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్స్‌ చేశారు. భారత్‌కు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్లలో మూడింటిని గోల్స్‌గా మలిచింది. హర్మన్‌ప్రీత్‌ రెండు గోల్స్‌ సాధించగా, వేల్స్‌ తరఫున శామ్‌ వెల్ష్‌ గోల్‌ చేశాడు. ఆగస్టు 17న భారత్‌ ఇంగ్లండ్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...