Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ వృద్ధి భళా.. తొలి త్రైమాసికంలో 7.8 శాతం

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 10:07 AM జాతీయంవాణిజ్యం
భారత్‌ వృద్ధి భళా.. తొలి త్రైమాసికంలో 7.8 శాతం - Udayam
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి సాధించింది. ఆర్‌బీఐ అంచనా 7 శాతాన్ని అధిగమించి.. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. గతేడాది ఇదే కాలంలో వృద్ధి 6.9 శాతంగా ఉంది. ప్రభుత్వ సంస్కరణలు, ఆర్థిక నిర్వహణతో సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...