వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ అంచనా వేసిన 7 శాతాన్ని ఇది అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వృద్ధి 6.9 శాతంగా ఉంది.
ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసులు వృద్ధికి దోహదపడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సవాళ్ల మధ్యనూ వృద్ధి కొనసాగించిందని కేంద్రం తెలిపింది.
Comments
Loading comments...

