Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-ఫ్రాన్స్ కీలక ఒప్పందం

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 2:14 PM జాతీయంGeneral
భారత్-ఫ్రాన్స్ కీలక ఒప్పందం - Udayam
భారత్, ఫ్రాన్స్ దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా రక్షణ రంగాలలో చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. భారతదేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను మరింత పెంపొందించేందుకు ఫ్రాన్స్ దేశం కాన్పూర్‌లో ప్రత్యేకంగా ఒక ఏరోనాటికల్ స్పేస్ రీసెర్చ్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...