Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సవాళ్లలోనూ భారత్‌ ఆర్థికబలం

Follow Udayam on Google
కీర్తన్ Aug 14, 2026 8:20 PM జాతీయంGeneral
సవాళ్లలోనూ భారత్‌ ఆర్థికబలం - Udayam
వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పిలుపునిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్‌ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. జన్‌ధన్‌తో 59 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు, 80 కోట్ల మందికి రేషన్‌, ఆయుష్మాన్‌ భారత్‌తో 60 కోట్ల మందికి వైద్యసేవలు అందుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము తెలిపారు.

Comments

G
Loading comments...