వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఓడితే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు దెబ్బతింటాయని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అన్నారు. 2-0తో శ్రీలంక గెలిస్తే ఆ జట్టు టాప్-4లోకి వస్తుందని తెలిపారు.
భారత్ ప్రస్తుతం 48.15 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో రాబోయే సిరీస్‌లు కూడా సవాలేనని చోప్రా పేర్కొన్నారు.
Comments
Loading comments...
