Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-చైనా వాణిజ్యంలో 23.6% వృద్ధి

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 2:49 PM ఆల్ ఇండియా జాతీయ
భారత్‌-చైనా వాణిజ్యంలో 23.6% వృద్ధి - Udayam
2026 తొలి ఆరు నెలల్లో భారత్‌-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 23.6% పెరిగి 91.72 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా నుంచి భారత్‌ దిగుమతులు 79.41 బిలియన్‌ డాలర్లుగా, చైనాకు భారత ఎగుమతులు 12.31 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత వేగం కొనసాగితే 2025లో నమోదైన 155.62 బిలియన్‌ డాలర్ల రికార్డును ఈ ఏడాది అధిగమించే అవకాశం ఉంది. భారత్‌ వాణిజ్య లోటు తొలి అర్ధభాగంలో 67.1 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...