వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్యం, రక్షణ, సాంకేతికత తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, బెల్జియం దేశాలు నిర్ణయించుకున్నాయి.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బెల్జియం ప్రధాని బార్ట్ డి వేవెర్ సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత ఆర్థిక వృద్ధిని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Comments
Loading comments...

