Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం విజయ్‌

Follow Udayam on Google
అశ్విని దేవి Jun 28, 2026 1:47 PM జాతీయంGeneral
చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం విజయ్‌ - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రాష్ట్రవ్యాప్త పల్స్ పోలియో రోగనిరోధక కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. చెన్నై పాలవాక్కంలోని ఒక ప్రభుత్వ పాఠశాల (ఆది ద్రావిడర్ సంక్షేమ హయ్యర్ సెకండరీ స్కూల్) క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో చిన్నారులకు సీఎం విజయ్ స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆ పిల్లలకు ఆటబొమ్మలను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...