Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ట్రై సిరీస్ ఫైనల్లో భారత్-A ఘన విజయం

Follow Udayam on Google
Manasa Jun 21, 2026 7:43 PM జాతీయంక్రీడలు
​ట్రై సిరీస్ ఫైనల్లో భారత్-A ఘన విజయం - Udayam
​ట్రై సిరీస్ లో భాగంగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-A జట్టుపై భారత్-A జట్టు 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 378 రన్స్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టును భారత బౌలర్లు 311 పరుగులకే ఆలౌట్ చేశారు. ​భారత ఇన్నింగ్స్‌లో బ్యాటర్ వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బౌలింగ్‌లో యశ్ ఠాకూర్ మరియు విప్రాజ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు ముఖ్యమైన విజయానికి తోడ్పడ్డారు.

Comments

G
Loading comments...