వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
త్రైసిరీస్ ఫైనల్లో శ్రీలంకపై భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేసి సంచలనం సృష్టించాడు.
మొత్తం 29 బంతుల్లో 94 పరుగులు చేసి శతకానికి 6 పరుగుల దూరంలో ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండగా, స్ట్రైక్‌రేట్ 324.13గా నమోదైంది.
Comments
Loading comments...

