Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం

Follow Udayam on Google
Anusha Jun 19, 2026 5:03 PM జాతీయంక్రీడలు
తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం - Udayam
భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం 15 రోజుల్లోనే యూఏఈలో తన కొత్త క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు అతడు సిద్ధమయ్యాడు. యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహించే స్థానిక టోర్నమెంట్‌లో భరత్ 'టీమ్ స్టాలియన్స్' తరఫున ఆడనున్నాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం కూలింగ్-ఆఫ్ పీరియడ్ ముగిశాక వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి అతడు యూఏఈ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

Comments

G
Loading comments...