Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

41 ఏళ్ల వయసులో ఊహించని సంచలనం

Anusha Jun 19, 2026 10:10 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
41 ఏళ్ల వయసులో ఊహించని సంచలనం - Udayam Digital
మేజర్ లీగ్ క్రికెట్ 2026 తొలి మ్యాచ్‌లోనే టెక్సాస్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే 9 సిక్సర్లు, 7 ఫోర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సీటెల్ ఓర్కాస్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని టెక్సాస్ జట్టు సులువుగా ఛేదించింది. సీఫెర్ట్ కొట్టిన సెంచరీ డుప్లెసిస్ తుఫాన్ ఇన్నింగ్స్ ముందు వృథాగా మిగిలిపోయింది.

Comments

G
Loading comments...