Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జీ.. దేశం తరఫున ఆడే నా హక్కును కాపాడండి!

Follow Udayam on Google
Anusha Jun 19, 2026 4:40 PM జాతీయంక్రీడలు
మోదీ జీ.. దేశం తరఫున ఆడే నా హక్కును కాపాడండి! - Udayam
ఆసియా గేమ్స్ టేబుల్ టెన్నిస్ జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై స్టార్ ప్లేయర్ మనికా బాత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అస్సలు పారదర్శకంగా లేదంటూ ఆమె ఆరోపించారు. ఈ ఎంపిక విధానంలో జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా మనికా బాత్రా కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Comments

G
Loading comments...