వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఆల్ టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఇందులో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం.
భారత్ నుంచి కేవలం విరాట్ కోహ్లికి ఒక్కడికే ఈ జట్టులో ఛాన్స్ లభించింది. బ్రాడ్ ఎంచుకున్న ఈ అత్యుత్తమ జట్టులో ప్రపంచ స్థాయి మేటి ఆటగాళ్లకు మాత్రమే స్థానం కల్పించాడు.
Comments
Loading comments...

