Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 13, 2026 2:37 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - Udayam
జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. వేదిక, భద్రత, పార్కింగ్, తాగునీరు, వైద్య సౌకర్యాలను వారు సమీక్షించారు. వేడుకలను ఘనంగా నిర్వహించాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల్లో ప్రజలంతా పెద్దఎత్తున భాగస్వాములు కావాలని వారు కోరారు.

Comments

G
Loading comments...