Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరపాలి: కలెక్టర్

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 13, 2026 2:38 PM మార్కాపురంGeneral
స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరపాలి: కలెక్టర్ - Udayam
మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రజలకు తీపి గుర్తుగా నిలిచేలా వేడుకలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు సంతోషంగా జరుపుకునేలా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వినూత్నంగా రూపొందించాలని అన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...