Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ పోలీస్ మెడల్ గ్రహీతకు జిల్లా ఎస్పీ అభినందనలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 6:29 PM విజయనగరంGeneral
ఇండియన్ పోలీస్ మెడల్ గ్రహీతకు జిల్లా ఎస్పీ అభినందనలు - Udayam
ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండియన్ పోలీసు మెడల్ అందుకున్న విజయనగరం జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మండ రామచంద్ర శేఖర రావును గురువారం జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించారు. జిల్లా పోలీసు శాఖలో 39 ఏళ్లు వివిధ హోదాల్లో సుదీర్ఘంగా అత్యున్నత క్రమశిక్షణతో పని చేసిన ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2024 సం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మెడల్ ప్రకటించిందని తెలిపారు.

Comments

G
Loading comments...