వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా 'ఏ' జట్టు భారత పర్యటనలో భాగంగా జరిగే మల్టీ-డే మ్యాచ్‌కు ఇండియా ‘ఏ’ మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన వికెట్ కీపర్, బ్యాటర్ మమత మడివాల చోటు దక్కించుకున్నారు.
ధర్మశాల వేదికగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌కు ఆమె ఎంపికయ్యారు.
Comments
Loading comments...

