వార్తలకు తిరిగి వెళ్లండి

నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ (ఐఈఎంఐ) 2025’ నివేదికలో ఢిల్లీ 84 స్కోరుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
మహారాష్ట్ర, కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలవగా, ఛార్జింగ్ వసతుల కల్పనలో కర్ణాటక అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
Comments
Loading comments...

