వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మండలంలోని పామురెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ వార్డు మెంబర్ శ్రీలత రాజు CPM పార్టీలో చేరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
జాన్ వెస్లీ మాట్లాడుతూ పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలను చూసి పార్టీలోకి వస్తున్న వారికి సిపిఎం ఆహ్వానం పలుకుతుందని తెలిపారు.
Comments
Loading comments...

