Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో విమానంపై పిడుగు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 7:02 AM జాతీయంGeneral
ఇండిగో విమానంపై పిడుగు - Udayam
పట్నా నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఆకాశంలో పిడుగు బలంగా తాకడంతో ముందు భాగం కొంత వరకు లోపలికి చొచ్చుకుపోయింది. ప్రమాద సమయంలో విమానంలో నూట నాలుగు మంది ప్రయాణికులు ఉండగా పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Comments

G
Loading comments...