Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరుగుతున్న నీటి వనరుల ఆక్రమణలు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 12, 2026 8:08 AM గద్వాలGeneral
పెరుగుతున్న నీటి వనరుల ఆక్రమణలు - Udayam
ధరూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు, మాచర్ల, గద్వాల లత్తీపురం ప్రాంతాల్లో చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధులను కొందరు రైతులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. మట్టితో చెరువులను పూడ్చి పట్టా భూముల్లో కలుపుకుంటున్నారు. రోజురోజుకూ నీటి వనరుల ఆక్రమణలు పెరుగుతున్నా, క్షేత్రస్థాయిలో వాటిని అడ్డుకట్ట వేసే యంత్రాంగం కరువైందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...