Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలర్ 2’ రిలీజ్‌ ఉందా?

Follow Udayam on Google
Sai Aug 31, 2026 11:51 AM జాతీయంవినోదం
జైలర్ 2’ రిలీజ్‌ ఉందా? - Udayam
రజనీకాంత్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానున్నట్లు ప్రకటించినా, అదే సమయంలో పలు తెలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ ‘రణబలి’, వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 16పై కన్నేశాయి. దీంతో ‘జైలర్ 2’ విడుదల తేదీలో మార్పు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Comments

G
Loading comments...