వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్రో రెండో దశకు పెరుగుతున్న డిమాండ్

హైదరాబాద్ మెట్రో మొదటి దశకు సంబంధించి ఎల్‌అండ్‌టీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వ చెల్లింపులు కొలిక్కి వచ్చాయి. రూ. 13,600 కోట్ల అప్పును రీఫైనాన్సింగ్ చేసేందుకు ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు మెట్రో రెండో దశ (ఫేజ్-2) పనులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆమోదించాలని సిటీజనులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...