Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ ప్రమాదాల్లో పెరుగుతున్న మరణాలు

Follow Udayam on Google
మానస శర్మ Aug 01, 2026 3:22 PM వరంగల్General
విద్యుత్‌ ప్రమాదాల్లో పెరుగుతున్న మరణాలు - Udayam
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో విద్యుత్‌ ప్రమాదాల్లో వినియోగదారులు, రైతుల మృతుల సంఖ్య పెరుగుతోంది. చిన్నపాటి పొరపాట్లు, విద్యుత్‌ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని రూ.8 లక్షలకు పెంచింది. విద్యుత్‌ సమస్యలు తలెత్తిన వెంటనే టీజీ ఎన్పీడీసీఎల్‌ 1912 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...