Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో వాహనాల తనిఖీ ముమ్మరం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 11, 2026 2:29 PM కడపGeneral
కడపలో వాహనాల తనిఖీ ముమ్మరం - Udayam
కడప జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 377 మందిపై కేసులు నమోదు చేసి, రూ.79,845 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...