Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన సైయెంట్ ఆదాయం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 24, 2026 6:36 AM జాతీయంబిజినెస్
పెరిగిన సైయెంట్ ఆదాయం - Udayam
ఇంజినీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ 'సైయెంట్' జూన్ త్రైమాసికంలో రూ.2,075.7 కోట్ల ఆదాయాన్ని, రూ.108.7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతంలో పెట్టిన పెట్టుబడుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కంపెనీ ఎండి తెలిపారు. గత త్రైమాసికంలో కొత్త ఆర్డర్లు 5.3 శాతం పెరిగాయని సంస్థ వెల్లడించింది. అలాగే రూ.720 కోట్లకు పైగా విలువైన 64 లక్షల షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించింది.

Comments

G
Loading comments...