Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ ప్రకటనలకు పెరుగుతున్న ఆదరణ

Follow Udayam on Google
Sai Sep 07, 2026 6:04 PM జాతీయంవాణిజ్యం
డిజిటల్‌ ప్రకటనలకు పెరుగుతున్న ఆదరణ - Udayam
ప్రపంచ ప్రకటనల ఆదాయంలో డిజిటల్‌ మీడియా వాటా 2029 నాటికి 80 శాతానికి చేరొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. భారత్‌లో 2025లో డిజిటల్‌ మీడియా టీవీని దాటి అతిపెద్ద విభాగంగా మారుతుందని అంచనా వేయబడింది. దేశంలో డిజిటల్‌ ప్రకటనల వాటా 63 శాతానికి పెరిగింది. ఆదాయం రూ.94,700 కోట్లకు చేరింది. ఈ-కామర్స్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ ప్రకటనలు 50% పెరిగి రూ.22,000 కోట్లకు చేరాయి.

Comments

G
Loading comments...