Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 02, 2026 7:08 PM జాతీయంబిజినెస్
పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరిగింది. జులైలో ప్రభుత్వ చమురు సంస్థల పెట్రోల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 9.7 శాతం, డీజిల్ అమ్మకాలు 10.7 శాతం పెరిగినట్లు పారిశ్రామిక గణాంకాలు వెల్లడించాయి. తక్కువ వర్షాలు, వ్యవసాయ అవసరాలు, రవాణా కారణంగా ఇంధన డిమాండ్ పెరిగినట్లు నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...