వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ మున్సిపాలిటీ విస్తరణతో వార్డుల సంఖ్య 26 నుంచి 35కు పెరిగింది. కొత్తగా 9 వార్డులు చేరడంతో పురపాలక పరిధిలో మొత్తం 52,776 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వార్డుల పునర్విభజనతో పలు కాలనీలు ఇతర వార్డుల్లోకి మారాయి. ఎన్నికల నేపథ్యంలో ఓటరు వివరాలు, వార్డుల సరిహద్దులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

