Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి పెరిగిన కృష్ణా వరద

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 08, 2026 5:48 PM నాగర్ కర్నూల్General
శ్రీశైలం జలాశయానికి పెరిగిన కృష్ణా వరద - Udayam
శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద ప్రవాహం పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇన్‌ఫ్లో 25 వేల క్యూసెక్కులు పెరిగి 2,32,308 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం జలాశయంలో 169.47 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు అధికారులు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్‌లో విద్యుదుత్పత్తిని ముమ్మరం చేశారు. పెరిగిన వరద ప్రవాహంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Comments

G
Loading comments...